జహ్రా భద్రతా దాడిలో 145 మంది అరెస్టు

- July 31, 2016 , by Maagulf
జహ్రా భద్రతా దాడిలో 145  మంది  అరెస్టు

పారిశ్రామిక ప్రాంతం  జహ్రా లో శనివారం జరిగిన భద్రతా దాడిలో నివాసిత ఉల్లంఘించిన 145 మందిని    అంతర్గత వ్యవహారాల శాఖ అరెస్ట్ చేసింది. అండర్ లెఫ్టినెంట్ జనరల్ సులేమాన్ అల్ -ఫహద్ నేతృత్వంలో సీనియర్ శాఖ అధికారుల పర్యవేక్షణలో జరిగిన ఈ  ప్రచారం సహా అన్ని ప్రాంతాలు, వీధులు మరియు రహదారులలో  ముగిసింది. ఈ ప్రచారంలో 11 మంది గడువు తీరిన వీసా కలిగినవారు మరియు  3 సివిల్ కేసులు 7 గురు  పరారీలో ఉన్న కేసులు  73 మంది రెసిడెన్సీ చట్టం ఉల్లంఘనలకు పాల్పిడినవారు ,4 గురికి  గుర్తింపు కార్డులు లేనివారు, మరో 3  గురు చట్టానికి కావాల్సినవారిని అరెస్టు చేశారు. 
ఈ ప్రచారం సందర్భంగా, 5 వాహనాలను  అధికారులు స్వాధీనం చేసుకొన్నారు  మరియు 40 ట్రాఫిక్  ఉల్లంఘన రికార్డు చేశారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com