కమల్‌హాసన్ కాలికి వైద్యులు మళ్లీ శస్త్ర చికిత్స...
- July 31, 2016ప్ర ముఖ సినీ నటుడు కమల్‌హాసన్ కాలికి వైద్యులు మళ్లీ శస్త్ర చికిత్స చేశారు. కమల్ గత నెల 13న తన ఇంట్లో మెట్లపైనుంచి జారి పడిన విషయం తెలిసిందే. అప్పుడు ఆయన కాలికి తీవ్ర గాయం కావడంతో వైద్యులు శస్త్రచికిత్స చేశారు. మూడు వారాల తర్వాత డిశ్చార్జి చేయనున్నట్లు కూడా చెప్పారు. ఈలోగా అదే కాలికి సమస్య తలెత్తడంతో ఆదివారం మళ్లీ శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని, వీలైనంత త్వరలోనే ఇంటికొస్తానని కమల్‌హాసన్ చెప్పారు. ప్రముఖ సినీనటుడు రజనీకాంత్ ఆయనకు ఫోన్ చేసి పరామర్శించారు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్‌లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..