అమీర్ తో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు..!!
- March 01, 2026
దోహా: అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ కాల్ చేసి మాట్లాడారు. ఇరాన్ దురాక్రమణ నేపథ్యంలో తన సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రాంతీయ మరియు అంతర్జాతీయ శాంతి భద్రతలపై ఇరాన్ దాడుల పరిణామాలను చర్చించారు. ఈ ప్రాంతంలో భద్రత మరియు స్థిరత్వాన్ని కాపాడటానికి దౌత్య మార్గాలు, శాంతియుత మార్గాల ద్వారా ఉద్రిక్తతలను తగ్గించాలని అమీర్ కోరినట్లు తన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- రెండు రోజుల పాటు సర్వదర్శనం టోకెన్ల రద్దు!
- నాగ్‌పుర్ ఎక్స్‌ప్లోజివ్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం: 15 మంది మృతి!
- శ్రీనగర్‌లో ఉద్రిక్తత..అలీ ఖమేనీ మరణవార్తతో రోడ్ల పైకి షియా ముస్లింలు
- ఐఆర్జీసీ కొత్త చీఫ్‌గా అహ్మద్ వాహిదీ
- ఖమేనీ తర్వాత ఎవరు? ఇరాన్ వారసత్వం పై ఉత్కంఠ
- పాకిస్తాన్ కు బిగ్ షాక్.. వరల్డ్ కప్ నుంచి ఔట్
- 63 ఇరానియన్ క్షిపణులు, 11 డ్రోన్లను అడ్డుకున్నాము: ఖతార్
- యూఏఈలో మార్చి 2 నుంచి 4వరకు రిమోట్ లెర్నింగ్..!!
- అక్రమ లైవ్ స్ట్రీమ్‌ల పై సీరియస్..ఇద్దరు అరెస్టు..!!
- విమాన సర్వీసులు నిలిపివేత..ప్రయాణికుల్లో నిరాశ..!!









