ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!
- March 06, 2026
రియాద్: అల్-ఖార్జ్ గవర్నరేట్ లో ఉన్న ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరం లక్ష్యంగా ఇరాన్ ప్రయోగించిన మూడు బాలిస్టిక్ క్షిపణులను సౌదీ అరేబియా వైమానిక రక్షణ దళాలు అడ్డుకుని ధ్వంసం చేశాయని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కి అల్-మాలికి తెలిపారు.
అలాగే, వాయు రక్షణ దళాలు రెండు డ్రోన్లను అడ్డుకుని ధ్వంసం చేశాయని అల్-మాలికి తెలిపారు. తూర్పు ప్రావిన్స్ మరియు అల్-ఖార్జ్ తూర్పున ఈ ఘటనలు చోటుచేసుకున్నాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్‌గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!









