ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!

- March 06, 2026 , by Maagulf
ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!

దోహా: ఖతార్ లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్ దాడికి పాల్పడింది. అయితే, డ్రోన్ ను ఖతార్ అమిరి వైమానిక రక్షణ దళాలు విజయవంతంగా అడ్డుకున్నాయని ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com