ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- March 06, 2026
దోహా: ఖతార్ లో సైనిక సంఘర్షణలకు సంబంధించిన ఆన్ లైన్ లో తప్పుదారి పట్టించే సమాచారం మరియు పుకార్లను వ్యాప్తి చేసేవారిపై కొరడా ఝులిపిస్తున్నారు. ఈ క్రమంలో వివిధ దేశాలకు చెందిన 194 మంది వ్యక్తులను ఖతార్ సైబర్ క్రైమ్స్ సెల్ అరెస్టు చేసిందని ఖతార్ అంతర్గత మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
వీడియో క్లిప్‌లను తీసి ప్రసారం చేయడం మరియు సంబంధిత అధికారులు జారీ చేసిన సూచనలకు విరుద్ధంగా ప్రజాభిప్రాయాన్ని రెచ్చగొట్టడానికి మరియు తప్పుదారి పట్టించే సమాచారం, పుకార్లను ప్రేరేపించేవిధంగా నిందితులు ప్రయత్నించారని వెల్లడించింది.
ప్రజాభిప్రాయాన్ని రెచ్చగొట్టే విధంగా లేదా వారిని తప్పుదారి పట్టించేలా కంటెంట్ లేదా విషయాలను ప్రచురించే ఉల్లంఘించేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అంతర్గత మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్‌గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!









