హైదరాబాద్ లో సందడిచేసిన హ్రితిక్ రోషన్

- August 01, 2016 , by Maagulf

బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌ భాగ్యనగరంలో సందడి చేశారు. అతి తక్కువ బరువుండే రాడో కంపెనీకి చెందిన చేతిగడియారాలను ఆయన విడుదల చేశారు. కూకట్‌పల్లిలోని సుజనామాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యువతులతో కలిసి స్టెప్పులు వేస్తూ అభిమానులను అలరించారు. ఈ సంద్భంగా ఆయన రాడో కంపెనీ ఉత్పత్తులను కొనియాడారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com