హిమాచల్‌ప్రదేశ్‌లోని సోలాన్‌లో స్వల్ప భూకంపం

- August 01, 2016 , by Maagulf
హిమాచల్‌ప్రదేశ్‌లోని సోలాన్‌లో స్వల్ప భూకంపం

హిమాచల్‌ప్రదేశ్‌లోని సోలాన్‌లో స్వల్ప భూ కంప్రకంపనలు సంభవించాయి. ఈ ప్రకంపనల తీవ్రత భూకంప లేఖినిపై 3గా నమోదైంది. భూమి కంపించడంతో భయాందోళనలకు గురైన ప్రజలు బయటకు పరుగులు తీశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com