అమరావతి ప్రాంతంలో కేంద్రీయ విద్యాలయ
- August 01, 2016
నూతన రాజధాని అమరావతి ప్రాంతంలో కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని కేంద్రీయ విద్యాలయం సంఘటన న్యూఢిల్లీ నుంచి జిల్లా అధికారులకు లేఖ అందినట్లు అమరావతి డెవలప్మెంట్ ఆధారిటి చైర్మన జాస్తి వీరాం జనేయులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్రీయ విద్యాలయం సంఘటన సంయుక్త కమిషనర్ డాక్టర్ ఇ ప్రభాకర్ నుంచి హైదరాబాదులోని ప్రాంతీయ కార్యాలయానికి వివరాలు పంపాలని లేఖ పంపినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాల దృష్ట్యా తక్షణం నాలుగు ఎకరాలు స్థలాన్ని గురించి ఢిలీల్లోని హెచఆర్డీ సంయుక్త కార్యదర్శికి పంపాలని కలెక్టర్ కాంతీలాల్ దండే, డీఆర్వో నాగబాబుకు ఆయన విజ్ఞప్తి చేశారు. గతంలో తాను పాఠశాల ఏర్పాటు గురించి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు వీరాంజనేయులు వెల్లడించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







