ఓటీటీకి వచ్చేసిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘కపుల్ ఫ్రెండ్లీ’..
- March 13, 2026
టాలీవుడ్ యంగ్ హీరో శోభన్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన సరికొత్త చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ’. రోమాంటిక్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాను కొత్త దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ తెరకెక్కించాడు.టీజర్, ట్రైలర్ తో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా యూత్ ను బాగా ఆకట్టుకుంది. ఇక తాజాగా థియేట్రీకల్ రన్ ముగించుకున్న ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేశారు మేకర్స్. కపుల్ ఫ్రెండ్లీ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలోనే మార్చి 13 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్నారు. సడన్ గా ఈ సినిమా ఓటీటీకి రావడంతో ఆడియన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓటీటీలో కపుల్ ఫ్రెండ్లీ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది.సినిమా టికెట్లు
తాజా వార్తలు
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!
- ఆహార వస్తువుల సరఫరా, ధరలపై ఆందోళన వద్దు..!!
- యాస్ ఐలాండ్ లో అటానమస్ టాక్సీల విస్తరణ..!!
- మక్కా, మదీనాలోని భవన యజమానులకు హెచ్చరిక జారీ..!!









