విడుదలైన 'ఇంకొకడు' సినిమా ట్రైలర్
- August 01, 2016
నయనతార- విక్రమ్-నిత్యామీనన్ కాంబోలో రానున్న ఫిల్మ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ ఇంకొక్కడు. తమిళంలో 'ఇరుముగన్'.ఈ చిత్రం ఇప్పటివరకు రకరకాల పిక్స్‌తో సినీ లవర్స్‌ని ఎట్రాక్ట్ చేసుకుంది. లేటెస్ట్గా ఇందుకు సంబంధించిన ట్రైలర్ వచ్చేసింది.రెండు నిమిషాల నిడివి గల వీడియోలో ఎక్కువభాగం షూటింగ్ మలేషియాలో జరిగింది. ఇందులో విక్రమ్ డ్యూయల్ రోల్ చేసినట్టు కనిపిస్తోంది.
నిత్యామీనన్ సీక్రెట్ ఏజెంట్‌గా, విక్రమ్ వైఫ్‌గా నయనతార దర్శనమీయనున్నారు. విక్రమ్- నయన్ హాలీడేకి వెళ్ళే సందర్భంలో తెరకెక్కించిన బీచ్ సాంగ్ సూపర్స్. వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుందని యూనిట్ మాట. ఈ రేంజ్లో ఇప్పటివరకు నయన నటించలేదని, కొత్తగా కనిపిస్తోందట. ఆనంద్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ ఫిల్మ్‌ని సెప్టెంబర్ 9న రిలీజ్ చేయాలన్నది మేకర్స్ ఆలోచన.
తాజా వార్తలు
- ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు..శంషాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్
- కాలిఫోర్నియాలో ఇండియన్ సర్వీస్ సెంటర్ ఫ్రారంభం
- నిషేధిత లేదా నకిలీ పెస్టిసైడ్స్ తయారీ, దిగుమతి పై భారీ జరిమానా
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ గుట్టురట్టు చేసిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్‌కు ఘన అభినందన సభ
- మస్కట్‌లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన...
- కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం..







