రైల్వేల్లో కీలక మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయం
- August 02, 2016
భారత్‌లోనే అతిపెద్ద రవాణా వ్యవస్థ అయిన రైల్వేల్లో కీలక మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైల్వే బోర్డులోకి బయట నుంచి ఓ ప్రతిభావంతుడిని తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేబినెట్ నియామకాల కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం రిసోర్స్ మొబిలైజేషన్, డెవలప్‌మెంట్‌లకు సంబంధించినవి చూసేకునేందుకు ఓ సలహాదారును నియమిస్తారు. వీరు రైల్వే ఆధునికీకరణను వేగవంతం చేస్తారని ప్రభుత్వం నమ్ముతోంది. నియామక కమిటీకి నేతృత్వం వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బోర్డు విధివిధానాల్లో మార్పులు తీసుకురావాలనే నిర్ణయానికి ఓకే చేశారు. దీంతోపాటు బోర్డులో సభ్యులు వివిధ శాఖలను డీల్ చేస్తుంటారు. మెకానికల్ ఇంజినీర్ల రిక్రూట్‌మెంట్లను ఎస్‌సీఆర్‌ఏ పరీక్ష ద్వారా నియమించకూడదని నిర్ణయించారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక
- మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి లివర్ మార్పిడి
- 43 గంటలు నాన్-స్టాప్‌గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!
- ఒమన్‌లో 2,510 క్యాన్సర్ కేసులు నమోదు..!!
- సౌదీ అరేబియాలో 2,200 హోండా కార్లు రీకాల్..!!
- కతారాలో 'ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ' ప్రదర్శన..!!
- హెయిర్ డై వల్ల గాయాలు, BD5,000 కేసును తిరస్కరించిన కోర్టు..!!
- కువైట్ లో 15 ప్రైవేట్ ఫార్మసీలు సీజ్..!!
- 2026 జనవరి 1 నుంచి రాబోయే అతిపెద్ద మార్పులివే..
- వైభవ్‌కు ప్రతిష్ఠాత్మక బాల్ పురస్కార్







