30 రోజుల పాటు మారిటైమ్ లైసెన్సులను రద్దు చేసిన సౌదీ..!!

- March 24, 2026 , by Maagulf
30 రోజుల పాటు మారిటైమ్ లైసెన్సులను రద్దు చేసిన సౌదీ..!!

రియాద్ః సౌదీ అరేబియా రవాణా జనరల్ అథారిటీ (టీజీఏ) సముద్రయాన  లైసెన్సులను 30 రోజులపాటు రద్దు చేసింది.ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. భద్రతకు లేదా సముద్ర పర్యావరణ పరిరక్షణకు ఎటువంటి ఆటంకం కలగని పక్షంలో అవసరమైతే ఈ కాలాన్ని పొడిగించవచ్చని అథారిటీ తెలిపింది. అరేబియా గల్ఫ్‌లోని సౌదీ అరేబియా ప్రాదేశిక జలాల్లో పనిచేస్తున్న సౌదీ మరియు విదేశీ నౌకలు రెండింటికీ ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని తెలిపింది.  ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అథారిటీ పేర్కొంది.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com