లోక్సభలో కేంద్రం వెల్లడి...
- August 03, 2016
లోక్సభలో కేంద్రం వెల్లడి కువైట్లో వివిధ నేరాలకు పాల్పడిన 17 మంది భారతీయులు అక్కడి పలు జైళ్లలో ఉన్నారని, వారిలో 13 మందికి ఉరిశిక్ష పడిందని కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి వీకే సింగ్ బుధవారం లోక్సభలో వెల్లడించారు. వైఎస్సార్సీపీ ఎంపీలు వైఎస్ అవినాశ్ రెడ్డి, బుట్టా రేణుక అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.ఉరిశిక్ష పడిన వారు మాదకద్రవ్యాల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నారని, వీరి శిక్షను జీవిత ఖైదుకు తగ్గించాలని కువైట్ ప్రభుత్వాన్ని కోరినట్లు వివరించారు
తాజా వార్తలు
- వలసదారుల్లో ప్రయాణ భయం…
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి







