మస్కట్‌లో డిస్టన్స్ లెర్నింగ్ ప్రారంభం..!!
- April 01, 2026
మస్కట్: మస్కట్‌లోని అల్ ధాహిరాలో డిస్టన్స్ లెర్నింగ్ ప్రారంభమైంది. ఏప్రిల్ 1 (బుధవారం) న నిజ్వా, ఇబ్రా, సుర్ మరియు మస్కట్లలో డిస్టన్స్ లెర్నింగ్ విధానానికి మారాలని యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ సైన్సెస్ నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. యూనివర్సిటీ పరిధిలోని అన్ని విద్యాసంస్థలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని ఒక ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







