చెన్నై-పళని ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది..
- August 04, 2016
తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో చెన్నై-పళని ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. జిల్లాలోని దసంపట్టి ప్రాంతంలో రాత్రి సమయంలో రైలు ఇంజను, రెండు బోగీలు పట్టాలు తప్పాయి. అదృష్టవశాత్తు ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు. సంఘటనలో ఎవరూ గాయపడలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. ఈ సంఘటన కారణంగా దాదాపు మూడు గంటలపాటు ఆ మార్గంలో రైళ్లను నిలిపేసి తర్వాత తిరిగి ప్రారంభించారు. ప్రయాణికులను మరో రైలులో గమ్యస్థానాలకు పంపించారు.
తాజా వార్తలు
- వలసదారుల్లో ప్రయాణ భయం…
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి







