సెప్టెంబర్‌కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- April 02, 2026
దోహా: ప్రస్తుత ప్రాంతీయ పరిస్థితుల నేపథ్యంలో అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్ 2వ ఎడిషన్‌ను సెప్టెంబర్ 7-9కి మార్చినట్టు ఖతార్ రవాణా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ ఫోరమ్‌ను ఏప్రిల్ 7-9 తేదీలలో నిర్వహించాల్సి ఉంది.
జస్ట్ అస్ & ఒట్టో మార్కెటింగ్ సర్వీసెస్ వారు నిర్వహిస్తున్న 2026 ఫోరమ్‌లో ఆటోనమస్ మరియు ఇ-మొబిలిటీ రంగాలలోని తాజా ఆవిష్కరణలకు ఇది వేదికగా నిలుస్తుంది. స్థానిక, ప్రాంతీయ మరియు అంతర్జాతీయ వక్తలు, సీనియర్ ప్రభుత్వ అధికారులు, పరిశ్రమ నిపుణులు, ఆవిష్కర్తలు, విద్యావేత్తలు మరియు సామాజిక ప్రముఖులు ఇందులో పాల్గొంటారు. స్మార్ట్ సిటీలలో ఆటోనమస్ వ్యవస్థల పాత్ర, డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఏఐ-ఆధారిత ట్రాఫిక్ నిర్వహణ వంటి అంశాలు ఇందులో భాగంగా ఉంటాయని నిర్వాహకులు ప్రకటించారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్‌కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









