బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- April 03, 2026
బిదియా: ఉత్తర అ'షర్కియా గవర్నరేట్‌లోని బిదియా విలాయత్‌లో ఉన్న అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధి, నిర్వహణ కోసం వాసిల్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీతో ఒక ఒప్పందంపై హెరిటేజ్ మరియు టూరిజం మంత్రిత్వ శాఖ ఒప్పందం చేసుకుంది.
మంత్రిత్వ శాఖ తరపున హెరిటేజ్ మరియు టూరిజం మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ ఇంజనీర్ ఇబ్రహీం సయీద్ అల్ ఖరూసీ సంతకం చేశారు. అల్ వాసిల్ పోర్ట్ గవర్నరేట్‌లోని అత్యంత ప్రముఖ చారిత్రక ప్రదేశాలలో ఒకటిగా గుర్తింపు పొందింది.
ఈ ప్రాజెక్ట్, ఒమన్ సుల్తానేట్ కు ఫారీన్ విజిటర్స్ ను ఆకర్షించడం ద్వారా పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి దోహదపడుతుందని తెలిపారు. అదే సమయంలో పురావస్తు ప్రదేశాల నిర్వహణ, కార్యకలాపాలు మరియు అభివృద్ధిలో ప్రైవేట్ రంగం పాత్రను మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. ఇది టూరిజం మరియు సాంస్కృతిక కార్యకలాపాలు, హస్తకళల ప్రదర్శనల నిర్వహణ, అలాగే స్థానిక సమాజానికి ప్రత్యక్ష మరియు పరోక్ష ఉద్యోగ అవకాశాల కల్పనతో సహా ఆశాజనకమైన పెట్టుబడి అవకాశాలను కూడా పెంచుతుందన్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు









