తెలంగాణ జర్నలిస్టులకు కీలక అప్డేట్
- April 07, 2026
హైదరాబాద్: తెలంగాణ జర్నలిస్టులకు కీలక అప్డేట్: లంగాణలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీపై సమాచార పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సీహెచ్. ప్రియాంక కీలక ప్రకటన చేశారు.అక్రిడిటేషన్‌కు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందని ఆమె తెలిపారు.
కమిటీ సమావేశంలో దరఖాస్తుల పరిశీలన
ఏప్రిల్ 10న జరిగే రాష్ట్ర స్థాయి అక్రిడిటేషన్ కమిటీ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించనున్నట్లు తెలిపారు. అర్హులైన జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు.
ఆన్లైన్లో దరఖాస్తు సూచన
అర్హులైన జర్నలిస్టులు తమ దరఖాస్తులను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని అధికారులు సూచించారు. జిల్లా స్థాయిలో కూడా ఈ నెలలోనే కమిటీ సమావేశాలు నిర్వహించి అర్హులైన వారికి అక్రిడిటేషన్ కార్డులు జారీ చేసే ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్‌లో జంతువులను బహిరంగ ప్రదేశాల్లో వదిలేస్తే చర్యలు..
- ఒమన్‌లో ఆ ఫ్యాక్టరీపై పర్యావరణ శాఖ చర్యలు..!!
- యూఏఈలో 30, 40 ఏళ్ల వయసులో ఉన్నవారికి గుండె జబ్బుల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో దాడులను ప్రోత్సహించే పోస్టులు.. 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్‌లో గన్ లైసెన్స్‌దారులకు కీలక హెచ్చరిక..!!
- శాశ్వత శాంతికి రెండు దేశాల పరిష్కారమే మార్గం: సౌదీ
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!







