గాజువాక మౌనిక హత్య కేసులో ట్విస్ట్..

- April 08, 2026 , by Maagulf
గాజువాక మౌనిక హత్య కేసులో ట్విస్ట్..

విశాఖపట్టణం: విశాఖపట్టణం జిల్లా గాజువాక మౌనిక హత్య కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మార్చి 30వ తేదీన మౌనికను స్నేహితుడి ఇంట్లో ప్రియుడు రవీంద్ర హత్యచేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఇంట్లో తనిఖీలు చేసిన పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. కానీ, రవీంద్ర తన ప్లాట్ లోనే మౌనికను హత్య చేసినట్లు క్రియేట్ చేశాడు. నిందితుడు రవీంద్రను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. హత్యలో ఇంకెవరి ప్రవేమయమైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com