దుబాయ్ సంఘటనలో 14 మంది ప్రయాణికులు పాస్‌పోర్ట్‌లను పోగొట్టుకున్నారు
- August 05, 2016
ఇటీవల దుబాయ్ విమానాశ్రయ సంఘటనలో 14 మంది ప్రయాణికులు తమ పాస్‌పోర్ట్ లను కోల్పోయినట్లు దుబాయ్ లో భారతదేశం కాన్సులేట్ జనరల్ తెలిపారు.మేము ఆ కోణంలో జాగ్రత్త తీసుకొంటున్నాం వారికి కొత్త పాస్‌పోర్ట్ త్వరలోనే జారీ చేయబడుతుందని ," డిప్యూటీ కాన్సుల్ జనరల్ మురళీధరన్ మీడియాకు గురువారం చెప్పారు.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్‌లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







