గుజరాత్‌ నూతన ముఖ్యమంత్రిగా విజయ్‌ రూపాని

- August 05, 2016 , by Maagulf
గుజరాత్‌ నూతన ముఖ్యమంత్రిగా విజయ్‌ రూపాని

గుజరాత్‌ నూతన ముఖ్యమంత్రిగా విజయ్‌ రూపానిని ఖరారు చేశారు. యువతకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో సీఎంగా ఉన్న ఆనందీబెన్‌ పటేల్‌ ఇటీవల ఆ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భాజపా అధిష్ఠానం విజయ్‌ రూపానిని సీఎంగా ఎంపిక చేసింది. ఉప ముఖ్యమంత్రిగా నితిన్‌ పటేల్‌ పేరును ఖరారు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com