కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- April 20, 2026
కరీంనగర్: కరీంనగర్ నగరంలోని అజ్మత్పుర, ఎస్ బి ఐ బ్యాంక్ టవర్ సర్కిల్ బ్రాంచ్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన కార్తికేయ జువెలరీస్ ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సోమవారం ఘనంగా ప్రారంభించారు.రిబ్బన్ కట్ చేసి అనంతరం ఆయన షోరూమ్‌లోని నూతన ఆభరణాల కలెక్షన్‌ను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో బండి సంజయ్ కుమార్ (కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి),కొలగాని శ్రీనివాస్ (నగర మేయర్),యాదగిరి సునీల్ రావు (రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి & డిప్యూటీ మేయర్)స్థానిక బీజేపీ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు మరియు ప్రముఖ వ్యాపారవేత్తలు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









