'సింగిల్ విండో' సేవల సమయాలను ప్రకటించిన MoCI..!!

- April 24, 2026 , by Maagulf
\'సింగిల్ విండో\' సేవల సమయాలను ప్రకటించిన MoCI..!!

దోహా: లుసైల్ నగరంలోని తన కొత్త ప్రధాన కార్యాలయంలోని 'సింగిల్ విండో' సేవల కోసం సందర్శన సమయాలను ఖతార్ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) ప్రకటించింది. 

ఈ కొత్త సమయాలు ఏప్రిల్ 26నుండి అమల్లోకి వస్తాయని సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపింది. విజిటర్స్ ఆదివారం నుండి గురువారం వరకు ఉదయం 7:30 నుండి సాయంత్రం 5 గంటల మధ్య రావాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

వినియోగదారుల మారుతున్న అవసరాలను తీర్చడానికి రూపొందించబడిన 500కి పైగా సమగ్ర ఎలక్ట్రానిక్ సేవలను 'సింగిల్ విండో' వేదిక నిరంతరం అందిస్తూనే ఉంటుందని మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా ప్రస్తావించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com