అల్ సీబ్‌లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!

- April 24, 2026 , by Maagulf
అల్ సీబ్‌లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!

మస్కట్: మస్కట్ గవర్నరేట్ పోలీసుల ఆధ్వర్యంలోని నార్కోటిక్స్ మరియు సైకోట్రోపిక్ పదార్థాల నియంత్రణ విభాగం.. అల్ సీబ్ ప్రాంతంలో భారీ మొత్తంలో అక్రమ మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది. వాటిని కలిగి ఉన్న ఒక అరబ్ జాతీయుడిని అరెస్టు చేసింది.

అతడి వద్ద నుచి 36 వేలకు పైగా psychotropic tablets తో పాటు స్థానిక మరియు గల్ఫ్ దేశాలకు చెందిన కరెన్సీ కూడా సీజ్ చేసినట్లు తెలిపారు.  నిందితుడిపై చట్టపరమైన ప్రక్రియలు ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com