కమల్ హాసన్ హాస్పిటల్ నుండి డిశ్చార్జి
- August 06, 2016
కమల్ హాసన్ హాస్పిటల్ నుండి డిశ్చార్జి అయ్యారు. జూలై 14న కమల్ తన ఆఫీస్ మెట్లపై నుండి జారి పడ్డారు. దీంతో హాస్పిటల్లో చేరిన కమల్ హాసన్ కాలుకు డాక్టర్లు రెండు సర్జరీలు చేసిన ఆరోగ్యం నిలకడగా ఉందని భావించి డిశ్యార్జి చేశారు. మరో రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. ఆ తరువాత శభాష్ నాయుడు చిత్రం షూటింగ్లో పాల్గొననున్నారు.
తాజా వార్తలు
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!







