సింగపూర్‌లో హైఅలర్ట్‌ ...

- August 07, 2016 , by Maagulf
సింగపూర్‌లో హైఅలర్ట్‌ ...

ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐసిస్‌) ఉగ్రవాదుల సహకారంతో సింగపూర్‌పై రాకెట్‌ దాడి చేయటానికి ప్రయత్నించిన 6గురు వ్యక్తులను ఇండోనేషియా పోలీసులు అరెస్టు చేసి వారి కుట్రను భగ్నం చేశారు.ఈ నేపథ్యంలో సింగపూర్‌లో హై అలర్ట్‌ ప్రకటించారు. ఇక్కడి బాతాం ద్వీపంలో వీరిని పోలీసులు అరెస్టు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com