దర్శకుడు పూరి జగన్నాథ్ ఓ పాట రాశారట!
- August 07, 2016
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'ఇజం'. అదితి ఆర్య కథానాయిక. జగపతిబాబు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రంలో దర్శకుడు పూరి జగన్నాథ్ ఓ పాట రాశారట. ఇందులో ఈ పాట చాలా ప్రత్యేకమని సమాచారం. ఈనెల 11 నుంచి 'ఇజం' చిత్ర బృందం స్పెయిన్ వెళ్లనుంది. అక్కడ పలు సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. అనూప్ రూబెన్స్ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!







