వేతనాలు చెల్లించని 86 మంది కార్మికులకు 1,200 డి హెచ్ భారత ఎంబసీ సహాయం
- August 07, 2016
అబూధాబీ: భారత ఎంబసీ 86 మంది కార్మికులకు వేతనాలు చెల్లించబడని కార్మికులకు 1,200 డి హెచ్ ఇవ్వనుంది. తొలి జట్టులో 50 మంది కార్మికులకు ఈ సహాయం అందుతుందని భావిస్తున్నారు వీరు వచ్చే వారంలో స్వదేశానికి వెళ్లే అవకాశాలలున్నట్లు తెలుస్తోంది అనేక నెలల జీతాలు ఇవ్వని ఎలక్ట్రో కంపెనీ 86 మంది కార్మికులకు ఈ ఆర్ధిక సాయం అందివ్వనున్నారు.ఈ మొత్తం జమ కాబడిన తర్వాత దౌత్యకార్యాలయం కార్మికులు వారి గుర్తింపు పత్రాన్ని చూపడం ద్వారా శుక్రవారం నుంచి తప్పుకోవచ్చు గురువారం నుంచి ఆ డబ్బుని మార్పిడి కేంద్రం నుంచి తీసుకోవచ్చని సీనియర్ దౌత్య కార్యాలయ అధికారి గురువారం " మా గల్ఫ్ డాట్ కామ్ " కు తెలిపారు. దౌత్యకార్యాలయం ప్రారంభంలో 72 కార్మికుల వరకు ఉండొచ్చని అంచనా వేశారు కానీ, ఆ సంఖ్య మరింతగా పెరిగి సహాయం కోసం దౌత్యకార్యాలయం కార్మికులు చేరువవుతున్ననేపథ్యంలో ఆ సంఖ్య 86 వరకు పెరిగింది., దౌత్యకార్యాలయం వద్ద కౌన్సిలర్, కమ్యూనిటీ వెల్ఫేర్ దినేష్ కుమార్ చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







