ఆర్ఎస్ఎస్ నాయకుడు జగదీశ్ గగనేజ్‌పై కాల్పులు..
- August 07, 2016
పంజాబ్‌లో సీనియర్ ఆర్ఎస్ఎస్ నాయకుడు జగదీశ్ గగనేజ్‌పై ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. జగదీశ్ అతని భార్యతో కలిసి కారులో వెళ్తుండగా ఇద్దరు దుండగులు ద్విచక్ర వాహనంపై వచ్చి జ్యోతి చౌక్ వద్ద ఆయనపై కాల్పులు జరిపి పరారయ్యారు. తీవ్ర గాయాలపాలైన జగదీశ్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అతని శరీరంలోకి 3 బుల్లెట్లు దూసుకెళ్లాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలిస్తున్నారు. జగదీశ్‌పై దాడి నేపథ్యంలో దిల్లీలోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







