అల్ దైద ఎడారిలో బంగ్లాదేశీ వ్యక్తి మృతదేహం
- August 07, 2016
షార్జ: షార్జ ఎమిరేట్ లో ఒక మారుమూల ప్రాంతంలోని ఆల్ దైద ఎడారి లో ఒక మృతదేహం కనుగొనబడింది. మృతుడు ఒక బంగ్లాదేశీ వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అలాగే ఆ వ్యక్తి మరణానికి దారితీసిన పరిస్థితులపై గుర్తించేందుకు ఒక విచారణ ప్రారంభించారు. హతుడిని ఇంకా పూర్తిగా గుర్తింపు గుర్తించాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. శనివారం వేకువజామున ఆల్ దైద ఎడారి లో ఒక మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. అల్ దైద అల్ బాటెహ్ అనబడే ఒక మారుమూల ప్రాంతంలో ఈ శవాన్నికనుగొనబడింది. ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసు గస్తీ దళం , పారామెడిక్స్ మరియు నేర పరిశోధక విభాగం (సిఐడి) నుండి ఒక జట్టు ఆ ప్రాంతానికి తరలించారు మరియు చనిపోయిన వ్యక్తి మరణంకు దారితీసిన పరిస్థితులపై ఆధారాలు సేకరించారు.అల్ దైద పోలీస్ నుంచి షార్జాలో అల్ దైద హాస్పిటల్ కు మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం తరలించారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!







