'ఐ లవ్ బహ్రెయిన్' ఫోటోగ్రఫీ కాంపిటీషన్..!!
- May 11, 2026
మనామా: ఇండియన్ లేడీస్ అసోసియేషన్ (ILA) "ఐ లవ్ బహ్రెయిన్" పేరుతో ఒక ఫోటోగ్రఫీ కాంపిటీషన్ ను ప్రకటించింది. బహ్రెయిన్ లో నివసించే మహిళలందరు ఇందులో పాల్గొనవచ్చు.
బహ్రెయిన్ సంస్కృతి, ప్రశాంతమైన పరిసరాలు, ఆధునిక మౌలిక సదుపాయాలు, సహజ సౌందర్యం మరియు బహ్రెయిన్ కమ్యూనిటీ ఆతిథ్యానికి సంబంధించిన సారాంశాన్ని తెలిపేలా ఫోటోలను తీసి పంపాలని ఇండియన్ లేడీస్ అసోసియేషన్ అధ్యక్షురాలు స్మితా జెన్సన్ సూచించారు. నివాసితులందరికీ సామరస్యం మరియు రక్షణ కల్పించడంలో బహ్రెయిన్ నాయకత్వం మరియు అధికారులు చేస్తున్న ప్రయత్నాలను ఇండియన్ లేడీస్ అసోసియేషన్ గౌరవిస్తుందని ఆమె తెలిపారు.
మరిన్ని వివరాల కోసం శీతల్ షా: +973 3561 7018, సునంద గైక్వాడ్: +973 3661 1041 ను సంప్రదించాలి. లేదా [email protected] కు ఇమెయిల్ చేయాలని కోరారు.
తాజా వార్తలు
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!







