ఉచిత ప్రవేశాన్ని ప్రకటించిన ఖతార్ మ్యూజియమ్స్..!!
- May 15, 2026
దోహా: అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవ వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న మ్యూజియంలలోకి ఉచిత ప్రవేశాన్ని ఖతార్ మ్యూజియంలు ప్రకటించాయి. మే 18న అన్ని వయసుల వారికి ప్రవేశం ఉచితమని తెలిపింది. ఈ సంవత్సరం వేడుకలను “విడిపోయిన ప్రపంచాన్ని ఏకం చేసే మ్యూజియంలు” అనే థీమ్‌తో నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది.
ఖతార్ జాతీయ మ్యూజియం 50వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న నేపథ్యంలో కళ, సంస్కృతి, కథల ద్వారా ప్రజలను ఏకం చేయడంలో మ్యూజియంలు ప్రముఖ పాత్రను పోషిస్తాయని అన్నారు. సృజనాత్మకత మరియు సామాజిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంలో మ్యూజియంలు పోషించే సాంస్కృతిక మరియు విద్యాపరమైన పాత్రను ప్రముఖంగా చూపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- చైనాలో ట్రంప్ పర్యటన..తైవాన్ అంశంపై ‘రెడ్ లైన్’ దాటొద్దని హెచ్చరిక!
- భారత్ నుంచి 5 దేశాల పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ
- కువైటైజేషన్ ఆందోళనలు..ప్రవాసుల కోసం రుణ నిబంధనలు కఠినతరం..!!
- భారత జెండా ఉన్న నౌక పై దాడిని ఖండించిన యూఏఈ..!!
- యూఏఈలో మోదీ: మహమ్మద్ బిన్ జాయెద్‌తో ఉన్నత స్థాయి చర్చలు..!!
- ఉచిత ప్రవేశాన్ని ప్రకటించిన ఖతార్ మ్యూజియమ్స్..!!
- ఫిలిప్పీన్స్ కార్మికులకు వైద్య పరీక్ష తప్పనిసరి..!!
- ఏడుగురు సౌదీలతో సహా 1750 మంది ఖైదీలు విడుదల..!!
- పంజాబ్స్ కింగ్స్ పై ముంబై ఇండియన్స్ ఘన విజయం..
- పీ-8ఐ యుద్ధ విమానాల భారీ నిర్వహణ కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–బోయింగ్ డిఫెన్స్ ఇండియా ఒప్పందం









