'కళ్యాణం' అనే టైటిల్ తో చైతూ- తమన్నా
- August 09, 2016
అదేంటి నాగచైతన్య పెళ్ళి సమంతతో జరగబోతోందని ఇప్పటివరకు వార్త చక్కర్లు కొట్టింది. మధ్యలో తమన్నా ఎలా వచ్చింది అనుకుంటున్నారా? నాగ చైతన్య చేయబోయే న్యూఫిల్మ్ టైటిల్ ఇది. నాగ చైతన్య హీరోగా అన్నపూర్ణ బ్యానర్‌పై నాగార్జునతో 'సోగ్గాడే చిన్ని నాయనా' డైరెక్ట్ చేసిన కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించబోయే కొత్త ఫిల్మ్. దీనికి కళ్యాణం అనే టైటిల్ ఫిక్స్ చేశారు.మొదట ఈ మూవీలో సమంత హీరోయిన్గా నటిస్తుందని న్యూస్ వచ్చింది. కానీ, ఇప్పుడు నాగ చైతన్యతో 100% లవ్ చిత్రం చేసిన తమన్నాని హీరోయిన్గా ఫిక్స్ చేశారు. ఎట్ ప్రజెంట్ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసే పనిలోవున్నాడు డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ. ఆ పనులు పూర్తికాగానే మూవీ మొదలుకానుంది.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







