అల్ ముగ్‌సైల్ రోడ్ బ్రిడ్జ్ 85% పూర్తి.. జూలైలో ప్రారంభం..!!
- June 10, 2026
సలాలా: సలాలాలోని విలాయత్‌లో అల్ ముగ్‌సైల్ రోడ్ మరియు బ్రిడ్జి నిర్మాణ ప్రాజెక్ట్ 85 శాతాం పూర్తయింది. జూలై ప్రారంభంలో వాహనాలకు అనుమతించనున్నారు. ఇది ట్రాఫిక్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని, ముఖ్య పర్యాటక ప్రాంతాలకు యాక్సెస్‌ను అందిస్తుందని, అదే సమయంలో ధోఫర్ గవర్నరేట్‌లో లాజిస్టికల్ కనెక్టివిటీని బలోపేతం చేస్తుందని రవాణా, కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ ఖమీస్ మొహమ్మద్ అల్ షమ్మఖీ తెలిపారు.
ఈ ప్రాజెక్ట్ లో సుమారు 500 మీటర్ల పొడవున్న కాంక్రీట్ బ్రిడ్జి, 20 పిల్లర్లు మరియు 12 మీటర్ల ఎత్తులో రెండు సైడ్ అబ్ట్మెంట్ల సపోర్ట్ ఉందని ఆయన వివరించారు. ఇది అల్ ముగ్‌సైల్ వాటర్‌ఫ్రంట్, మర్నీఫ్ కేవ్ మరియు సహజ ఫౌంటైన్లతో సహా సమీపంలోని పర్యాటక ప్రదేశాలకు యాక్సెస్‌ను సులభతరం చేయడంతోపాటు అండర్ గ్రౌండ్ టన్నెల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాద బాధితులకు Dh1 మిలియన్ సాయం ప్రకటించిన యూఏఈ బిలియనీర్
- దుబాయ్ వాటర్‌ఫ్రంట్ రెస్టారెంట్ సమీపంలో వేల్ షార్క్ హల్చల్..!!
- రబీగ్ తీరంలో ఏడుగురిని రక్షించిన భద్రతా దళాలు..!!
- అల్ ముగ్‌సైల్ రోడ్ బ్రిడ్జ్ 85% పూర్తి.. జూలైలో ప్రారంభం..!!
- కువైట్ సార్వభౌమాధికారానికి భారత్ మద్దతు..!!
- సరికొత్త ఇంటరాక్టివ్ షోలతో రాబోతున్న టాయ్ ఫెస్టివల్..!!
- ఖతారీ మదర్, ఖతార్‌లో జన్మించిన పిల్లల ఎన్రోల్మెంట్..!!
- ప్రముఖ దర్శకుడు భారతీరాజా కన్నుమూత..
- దుబాయ్ పర్యాటకులకు శుభవార్త.. 48 గంటల్లో సింగిల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా
- తెలంగాణ గవర్నర్‌ను కలిసిన డా.ఎన్.వి. సుధా కిరణ్









