ఏప్రిల్‌లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- June 12, 2026
రియాద్: 2026 ఏప్రిల్‌లో సౌదీ అరేబియాలోని విదేశీయులు స్వదేశానికి పంపిన నగదు (రెమిటెన్స్‌లు) 16 శాతం పెరిగి SR14.65 బిలియన్లకు చేరుకున్నాయి. సౌదీ సెంట్రల్ బ్యాంక్ (SAMA) గణాంకాల ప్రకారం, 2026 మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో విదేశాలకు పంపిన నగదు సుమారు SR2.3 బిలియన్లు లేదా 13 శాతం తగ్గింది. అలాగే, 2025లోని ఇదే కాలంతో పోలిస్తే ఏప్రిల్‌లో విదేశాల్లో ఉన్న సౌదీ పౌరులు స్వదేశానికి పంపిన నగదు ఒక శాతం పెరిగి SR5.5 బిలియన్లకు చేరుకుందని సౌదీ సెంట్రల్ బ్యాంక్ గణాంకాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- ఏసీఐ వరల్డ్ లెవల్-5 అక్రెడిటేషన్ సాధించిన జీఎంఆర్ హైదరాబాద్ విమానాశ్రయం
- హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వర్షం...
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్‌తో మరింత విస్తరించనున్న రవాణా వ్యవస్థ..
- ఆపదలో ఉన్న వేలాది మందికి అండగా GDRFA దుబాయ్..
- తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్..
- దక్షిణ ఇరాన్ పై విరుచుకపడ్డ అమెరికా వైమానిక దళం!
- ఖతార్ టాయ్ ఫెస్టివల్ 2026కు గడువు పొడిగింపు..!!
- జాబ్ కోసం ప్రభుత్వ ఉద్యోగికి లంచం.. ముగ్గురికి రెండేళ్ల జైలుశిక్ష..!!
- మచిలీపట్నం పేరుతో భారత నౌకాదళ అత్యాధునిక నౌక..ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణం
- ఆగస్టు 5 నుంచి ప్లాస్టిక్ క్యాప్‌లు లేని ఎల్పీజీ సిలిండర్లు.. KNPC







