స్వతంత్ర దినోత్సవం నాడు ఏ జిల్లాలో ఏ మంత్రి పతాకావిష్కరణ
- August 10, 2016
ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏ జిల్లాలో ఏ మంత్రి పతాకావిష్కరణ చేయాలనే విషయంలో ప్రభుత్వం స్పష్టతనిచ్చింది.
కడియం శ్రీహరి - వరంగల్
టి. హరీష్ రావు - మెదక్
పోచారం శ్రీనివాస రెడ్డి - నిజామాబాద్
తుమ్మల నాగేశ్వర రావు - ఖమ్మం
ఈటెల రాజేంద్ర - కరీంనగర్
జి. జగదీష్ రెడ్డి - నల్గొండ
జోగు రామన్న - ఆదిలాబాద్
పి. మహేందర్ రెడ్డి - రంగారెడ్డి
జూపల్లి కృష్ణా రావు - మహబూబ్ నగర్
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







