పోలీసులు కనుక ఖైదీలను వేధిస్తే ఫిర్యాదు చేయండి
- August 10, 2016
షార్జా జైళ్లలో మగ్గుతున్న ఖైదీలను వేధిస్తూ పోలీసులు అధికార దుర్వినియోగం నిరోధించడానికి తగిన చర్యలు తీసుకొంటున్నట్లు ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.
షార్జా పోలీస్ మానవ హక్కుల కమిటీ జట్టు సభ్యుడు మేజర్ అబ్దుల్లా అల్ మాలీహ్ మాట్లాడుతూ, షార్జ దిద్దుబాటు చర్యల్లో భాగంగా మరియు శిక్షాత్మక సంస్థల చర్యలతో ఖైదీలని హింసకు గురిచేసే ఏ సందర్భంలో తమకు నేరుగా నివేదించమని "ఒక ఫోన్ సౌకర్యం" కల్పించినట్లు తెలిపారు. ఏ పొలిసు అధికారైనా అధికార దుర్వినియోగం పాల్పడకుండా వారిపై అధిక నిఘానీ ఏర్పాటుచేస్తామని ఆయన అన్నారు. షార్జా పోలీస్ న్యాయం, నికార్సయిన నివారణ మరియు సమగ్రతతో కూడిన విలువలు కల్గి వ్యూహాత్మక విలువలతో అమలుచేయడంతో అంతర్గత మంత్రిత్వ శాఖ అల్ మాలీహ్ తెలిపారు. దీనికై నివారణ చర్యలు స్వేచ్ఛా విధానాన్ని మరియు సంబంధిత సంస్థలు పరిస్థితిని అంచనా వేసేందుకు రోజువారీ నియంత్రణ ఉంటుందని పేర్కొన్నారు.ఇదికాకుండా, బుధవారాలు విదేశీ దౌత్య సిబ్బంది తమ తమ పౌరుల వ్యవహారాలని గమనించడానికి రావొచ్చని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







