న్యాయవ్యవస్థని లక్ష్యంగా చేసుకొన్న వార్తాపత్రికని ఒమన్ ప్రభుత్వం మూసివేసింది
- August 11, 2016
మస్క్యాట్: ఒమాని ప్రభుత్వంకు అనుకూలంగా కేసు తీర్పు మార్చడానికి న్యాయవ్యవస్థపై ఒత్తిడి తీసుకొని రావడమే కాక ప్రభుత్వంలో ఉన్నతాధికారులని నిందిస్తూ రెండు నివేదికలు ప్రచురించటంతో అజాంన్ వార్తాపత్రిక కార్యాలయాలని తక్షణమే మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. భావవ్యక్తీకరణ స్వేచ్ఛని ఆ వార్తాపత్రిక ఉల్లంఘించినట్లు, ప్రభుత్వం ఓ ఎన్ ఏ ప్రభుత్వ రంగ వార్తా సంస్థ ద్వారా ఒక ప్రకటనలో తెలిపింది." భావవ్యక్తీకరణ స్వేచ్ఛ పునాదులను పట్టించుకోకుండా తప్పుడు నివేదిక మాత్రమే ప్రచురించడం ఏ మేరకు సమంజసమని ప్రశ్నించారు. ఒకానొక కీడుని వ్యవస్థకు ఆపాదించడం సరికాదని ఒక పద్ధతిలో పత్రికా విలువలని అటువంటి రాతలు దిగజారుస్తుందని ముఖ్యంగా న్యాయ సంస్థ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం తీవ్రమైన చర్య అని ఒక ప్రకటన తెలిపారు
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







