సంగమం వద్ద కృష్ణమ్మకు నవహారతులు

- August 11, 2016 , by Maagulf
సంగమం వద్ద కృష్ణమ్మకు నవహారతులు

కృష్ణానదికి పవిత్ర సంగమంవద్ద నవహారతి కార్యక్రమం నిర్వహించారు. సూర్యహారతి, చంద్రహారతి, నక్షత్రహారతి, కుంభహారతి, సింహహారతి, నందిహారతి, ఓంకార హారతి, నాగహారతి, పంచహారతిలను అర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబునాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి, ఎమ్మెల్యే, సినీహీరో బాలకృష్ణ... తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన లేజర్‌ కార్యక్రమం అందర్ని ఆకట్టుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com