నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- July 20, 2026
న్యూ ఢిల్లీ: పార్లమెంట్‌కు శాంతియుతంగా ర్యాలీగా వెళ్తున్న యువత మరియు విద్యార్థులపై పోలీసులు దారుణంగా లాఠీఛార్జ్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యయుతంగా తమ సమస్యలను పార్లమెంట్ నేతలకు విన్నవించుకోవడానికి వెళ్తున్న యువతను అడ్డుకోవడం తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు.
‘నన్నైనా వెళ్లనివ్వండి’..డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం!
విద్యార్థులు, యువత ప్రతినిధులను పార్లమెంట్‌లో ప్రజాప్రతినిధులను కలిసేందుకు ప్రభుత్వం అనుమతించే వరకు తన దీక్షను కొనసాగిస్తానని వాంగ్చుక్ భీష్మించుకకూర్చున్నారు. లేదా తనే స్వయంగా పార్లమెంట్‌కు వెళ్లి ప్రజాప్రతినిధులతో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలంటూ ఆసుపత్రి వర్గాలకు మరియు అధికారులకు ఒక లేఖను విడుదల చేశారు. ఆసుపత్రి అధికారులు తన ఆరోగ్య పరిస్థితిని కారణంగా చూపి బయటకు వెళ్లనీయడం లేదని, కానీ తాను క్షేమంగానే ఉన్నానని, తమ ఆందోళన వెనక్కి తగ్గేది లేదని ఆయన తేల్చిచెప్పారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







