కువైట్‌లో నౌకరు పై దాడి

- August 14, 2016 , by Maagulf
కువైట్‌లో నౌకరు పై దాడి

గల్ఫ్ దేశాల్లో తమ ఇళ్ళలో పని చేసే పని మనుషులమీద యజమానుల దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. విచక్షణా రహితంగా వారిని చావబాదుతున్నారు. వీరిని ఎదిరించే నాథుడే లేకుండా పోతున్నాడు. ఇటీవల కువైట్‌లో ఓ నౌకర్ మీద ఆ ఇంటి యజమాని, అతని బంధువు జరిపిన అమానుష దాడి దృశ్యం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బాధితుడు చెబుతున్న వివరణను కూడా పట్టించుకోకుండా వాళ్ళు అతడిని దాదాపు చిత్ర హింసలు పెట్టినంత పని చేశారు. అందుకే గల్ఫ్ దేశాల్లో.. ఇళ్లలో పని చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలన్నదే ఈ వీడియో సూచన.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com