హీరోగా కొనసాగుతూనే ఫైట్ మాస్టర్ గా...
- August 14, 2016
స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో మంచు మనోజ్, యాక్షన్ కొరియోగ్రాఫర్ గా మారాడు. గతంలో తాను నటించిన సినిమాలకు మాత్రమే ఫైట్స్ కంపోజ్ చేసిన మనోజ్ ఇప్పుడు బయటి సినిమాలకు పనిచేస్తున్నాడు. అయితే అది కూడా ఎవరో నటించిన సినిమా ఏం కాదు..? మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లక్ష్మీ బాంబ్ సినిమా కోసం మనోజ్ ఫైట్ సీక్వన్స్ ను కంపోజ్ చేశాడు.సినిమా క్లైమాక్స్ లో వచ్చే ఈ యాక్షన్ సీన్స్ కు ఎంతో ఇంపార్టెన్స్ ఉందని, మనోజ్ మంచి యాక్షన్ ఎపిసోడ్ ను డిజైన్ చేశాడని చెపుతున్నారు చిత్రయూనిట్. ప్రస్తుతం ఒక్కడే మిగిలాడు షూటింగ్ లో పాల్గొంటున్న మనోజ్, మరో రెండు సినిమాలకు అంగీకరించాడు. హీరోగా కొనసాగుతూనే ఫైట్ మాస్టర్ గానూ సత్తా చాటుతున్నాడు మంచువారబ్బాయి.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







