షార్జాలోని కింగ్ ఫైజల్ వీధిలో భారీ రోడ్డు మళ్లింపు

- July 27, 2015 , by Maagulf
షార్జాలోని కింగ్ ఫైజల్ వీధిలో భారీ రోడ్డు మళ్లింపు

షార్జాలోని కింగ్ ఫైజల్ వీధిలో శనివారం మొదలై, సెప్టెంబర్ 20 వరకు కొనసాగనున్న  మరమ్మతు పనుల నిమిత్తం దారిమళ్లింపు చేపట్టడం, ఇతర మార్గాలలో ట్రాఫిక్‌ను పెంచేసింది. ఈ ప్రధాన మార్గo నుండి పక్క జిల్లాలకు పోయే మార్గాలు మూసివేయబడ్డాయి. అబూ షగరా, ఇమ్మిగ్రేషన్ రోడ్ (కింగ్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్) లలో పెరిగిన ట్రాఫిక్ వలన మార్గచరులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.


--సి.శ్రీ(దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com