ఆగస్టు 27న ఒమన్‌లో అధికారిక సెలవు..!!

- August 21, 2026 , by Maagulf
ఆగస్టు 27న ఒమన్‌లో అధికారిక సెలవు..!!

మస్కట్: ప్రవక్త ముహమ్మద్‌  జన్మదినం సందర్భంగా ఆగస్టు 27( గురువారం) అధికారిక ప్రభుత్వ సెలవు దినంగా పాటించనున్నట్లు ఒమన్‌ కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 1448 AH సంవత్సరానికి సంబంధించి ప్రవక్త ముహమ్మద్‌ జన్మదినం (PBUH) సందర్భంగా ఈ సెలవును ప్రకటించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. 2026 సంవత్సరానికి సంబంధించి ఒమన్‌లో జాతీయ, మతపరమైన సెలవుల తేదీలపై 2025, డిసెంబర్ 28న జారీ చేసిన ప్రకటన ఆధారంగా ఆగస్టు 27న సెలవు ఉంటుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
2025

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com