దుబాయ్ మున్సిపాలిటీ ఆరోగ్య కార్డులు జారీ

- August 19, 2016 , by Maagulf
దుబాయ్ మున్సిపాలిటీ ఆరోగ్య కార్డులు జారీ

 దుబాయ్ :  ఉద్యోగుల కోసం వివిధ  వైద్య పరీక్ష సేవలు అందిస్తూ  మున్సిపాలిటీ క్లినిక్ మరియు పబ్లిక్ హెల్త్ విభాగంలో ఫుడ్ సంస్థలు మరియు దాని వర్షన్  క్లినిక్ వద్ద వృత్తి సంబంధిత ఆరోగ్య కార్డులు జారీ ప్రారంభం కానున్నాయి .క్లినిక్ మరియు పబ్లిక్ హెల్త్ విభాగం ముఖ్యఅధిపతి జుబైడా  మహమ్మద్ షరీఫ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, డెయిరి లో ఉన్న  ప్రధాన పురపాలక క్లినిక్ వద్ద రద్దీ తగ్గించే లక్ష్యంతో ఎంపిక చేసుకోన్నట్లు ఆయన తెలిపారు.

వర్షన్  క్లినిక్ త్వరలోనే ప్రారంభించనున్నామని ఇందుకు తగిన  సన్నాహాలు మొదలుపెట్టినట్లు ఆమె తెలిపారు, మరియు విస్తరణ సేవలని  సులభంగా కలిపేందుకు  మరియు వినియోగదారులు కోసం శీఘ్ర విధానాలు అమలుచేయడం ఎంతో సులభతరం చేస్తుందన్నారు.ఈ ఆదివారం నుండి కార్మికుల చికిత్స సేవ కోసం ముహాసిన  మున్సిపాలిటీ క్లినిక్ మార్చడం జరిగిందని  షరీఫ్ కూడా అన్నారు.
     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com