పీవీ సింధుకు కోటి రూపాయలు బహుమతి ప్రకటించిన తెలంగాణా ప్రభుత్వం
- August 19, 2016
రియో ఒలింపిక్స్‌లో రజితం సాధించిన తొలి తెలుగు మహిళగా ఘనత సాధించిన పూసర్ల వెంకట సింధుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి నగదు బహుమతి ప్రకటించింది. దీంతో పాటు భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరఫున రూ.50లక్షలు, సింధు కోచ్ పుల్లెల గోపీచంద్‌కు రూ.10లక్షల నగదు పురస్కారం అందించనున్నట్లు ప్రకటించారు. విశ్వక్రీడల్లో రజిత పతకం సాధించిన తెలుగుతేజం పీవీ సింధుకు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ రూ.50లక్షలు నగదు పురస్కారాన్ని ప్రకటించారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







