ఎల్బీస్టేడియం నుంచి ఎన్టీఆర్ గార్డెన్ వరకు తిరంగా రన్ ...
- August 19, 2016
నగరంలో శనివారం ఉదయం తిరంగా రన్ అట్టహాసంగా జరిగింది. ఎల్బీస్టేడియం నుంచి ఎన్టీఆర్ గార్డెన్ వరకు రన్ కొనసాగింది. కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తిరంగారన్ ప్రారంభించారు. సామాజిక, క్రీడాభివృద్ధి ఫోరం ఆధ్వర్యంలో కార్యక్రమం కొనసాగింది. పలువురు జవాన్లతో పాటు క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 70ఏళ్ల స్వాతంత్య్రం, అమరవీరుల త్యాగఫలం అనే నినాదంతో రన్ సాగింది. కార్యక్రమంలో భాజపా ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







