బౌషర్‌లో ఇంటి నుంచి ఏసీ యూనిట్ల చోరీ..!!
- September 27, 2026
మస్కట్ : ఒమన్‌లోని బౌషర్ ప్రాంతంలో ఓ ఇంటి నుంచి ఎయిర్ కండిషనింగ్ (AC) యూనిట్లను చోరీ చేసిన కేసులో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ రీసెర్చ్ వెల్లడించింది.
ఏసీ యూనిట్ల చోరీపై అందిన ఫిర్యాదుతో అధికారులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో అనుమానితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ కేసులో చట్టపరమైన ప్రక్రియలు కొనసాగుతున్నాయని జనరల్ డైరెక్టరేట్ పేర్కొంది.
తాజా వార్తలు
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!
- కువైట్‌లో వీధి కుక్కలు..ఇంటిరీయర్ మినిస్ట్రీ కీలక సూచనలు..!!
- ఖతార్‌లో విద్యార్థుల కోసం కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్..!!
- దుబాయ్‌లో ఉద్యోగం మారుతున్నారా.. నాన్ కంపీట్ క్లాజ్ తెలుసా?
- బౌషర్‌లో ఇంటి నుంచి ఏసీ యూనిట్ల చోరీ..!!
- సౌదీలో భారీ వర్షాలు..తూర్పు ప్రావిన్స్‌లో రెడ్ ఫాగ్ అలర్ట్..!!
- తెలంగాణ టూరిజానికి డిజిటల్ బూస్ట్..
- ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో ఏపీ పర్యాటకానికి సోషల్ మీడియా బూస్ట్..
- వాహన బీమా పేరుతో ఆన్లైన్ మోసాలు.. దుబాయ్ పోలీసుల 10 కీలక సూచనలు
- దుబాయ్‌లో ‘మొబిలిటీ ల్యాబ్స్’.. స్వయంచాలక రవాణా టెక్నాలజీల పరీక్షలకు కొత్త వేదిక







