హవల్లీ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..!!
- October 04, 2026
కువైట్ : కువైట్‌లోని హవల్లీ ప్రాంతంలో గ్యాస్ లీకేజీ కారణంగా అపార్ట్మెంట్లో పేలుడు సంభవించి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక వ్యక్తి గాయపడ్డారు. సమాచారం అందుకున్న హవల్లీ ఫైర్ స్టేషన్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారని పేర్కొన్నారు.
అగ్నిమాపక సిబ్బంది పరిస్థితిని నియంత్రించిన అనంతరం గాయపడిన వ్యక్తిని తదుపరి వైద్య చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపింది. శనివారం ఉదయం జరిగిన గ్యాస్ లీకేజీకి ఖచ్చితమైన కారణం ఏమిటన్న దానిపై అధికారులు ఇప్పటివరకు ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. ఘటనపై తదుపరి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!
- ఒమన్‌లో పర్యాటక కార్యకలాపాల లైసెన్సింగ్‌కు కీలక నిబంధనలు..!!
- యూఏఈ లాటరీ.. ఓ విజేతకు Dh5 మిలియన్ భారీ బహుమతి..!!
- హవల్లీ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. అజ్మాన్ ఫిలిప్పీన్స్ ప్రవాసికి Dh20 మిలియన్ జాక్‌పాట్..!!
- బహ్రెయిన్ విమానాశ్రయం వెనుక మాంగ్రూవ్ బెల్ట్..!!
- కువైట్ విమానాశ్రయంలో ట్రాన్సిట్ కార్యకలాపాలు నిలిపివేత యధాతథం..!!
- సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు కేరళ నర్సులు సహా ఐదుగురు మృతి
- కాక్‌పిట్ పై దాడి.. ‘చివరి పోరాటం’తో వందల ప్రాణాలు కాపాడిన ఫ్లై దుబాయ్ పైలట్







